»   » చూస్తే షాక్ తింటారు : మరీ ఇలాగా..!? అతనితో కలిసి స్విమ్మింగ్ చేస్తూ కాజల్ ఫొటోలు , అంత చిన్న గౌన్ లో

చూస్తే షాక్ తింటారు : మరీ ఇలాగా..!? అతనితో కలిసి స్విమ్మింగ్ చేస్తూ కాజల్ ఫొటోలు , అంత చిన్న గౌన్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

'వీరం', 'వేదాలం' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు శివతో కలిసి అజిత్‌ మరో చిత్రం చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో అజిత్‌ సరసన ఇద్దరు కథానాయికలు ఆడిపాడనున్నారు. అందులో ఒకరిగా అనుష్కను ఇప్పటికే ఎంపిక చేసుకోగా, మరో కథానాయికగా కాజల్‌ని సెలెక్ట్‌ చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం హిందీలో 'దో లఫ్జోంకి కహానీ' చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్నప్పుడే కాజల్‌, తన తదుపరి చిత్రం అజిత్‌తో ఉంటుందని వెల్లడించింది. 'ప్రస్తుతం విక్రమ్‌తో 'గరుడ' చిత్రంలో నటిస్తున్నాను. త్వరలోనే అజిత్‌ సరసన నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాను. ఇది మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది' అని తెలిపింది. దీంతోపాటు కాజల్‌ ప్రస్తుతం తమిళంలో జీవా నటిస్తున్న 'కావలై వేండమ్‌', తెలుగులో తేజ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తోంది. అయితే ఈ మధ్య కావలై వేండమ్‌ షూటింగ్ లో తెగ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది కాజల్.

తమిళ హీరో జీవా

తమిళ హీరో జీవా

తమిళ హీరో జీవా హీరోగా నటిస్తున్న కావలై వేండమ్ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న సినిమా యూనిట్ ఖాళీ సమయాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ అయితే మరీనూ.

టూరిస్ట్

టూరిస్ట్

టూరిస్ట్ ప్లేస్‌లన్నీ పనిలో పనిగా చుట్టేసి వస్తోంది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటోంది ఈ అమ్మడు. రోజుకో ఫోటోతో అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటున్న ఈ బ్యూటీ రెండు రోజుల క్రితం స్విమ్మింగ్‌పూల్‌లో స్విమ్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది.

సింగిల్ గా కాదు

సింగిల్ గా కాదు

సింగిల్ గా కాదు పక్కనే జీవా కూడా ఉన్నాడు. మొత్తానికి ప్రొఫెషన్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ కాజల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోందన్నమాట.

కాజల్

కాజల్

మొన్నటిదాకా చేతిలో సినిమాలే లేని కాజల్ ప్రస్తుతం తమిళం లో రెండూ తెలుగులో తేజ తో చేస్తున్న మరో సినిమాతో కలిపి మొత్తం మూడు ఆఫర్లను దక్కించ్ఘుకుంది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ లో మాత్రం ఏ ఆఫర్లూ లేవు.

చూస్తే షాక్ తింటారు : మరీ ఇలాగా..!? అతనితో కలిసి స్విమ్మింగ్ చేస్తూ కాజల్ ఫొటోలు , అంత చిన్న గౌన్ లో .....

ఇక ఇంకో వీడియోలో చిన్న స్కర్ట్ తో సెక్సీ గా కనిపిస్తూ జంప్ చేసే వీడియో కూడా ఆమె అభిమానులని వెర్రెక్కిస్తోంది. తెలుగులో మాత్రం, మడికట్టుక్కుర్చుని ఇప్పుడు మాత్రం మరీ ఇంత గా అందాలని ఆరబోస్తూంటే ముక్కున వేలేసుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

English summary
Actress Kajal Agarwal and Jeeva Jumping From Mountain Shooting Spot
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu