జెనీలియా ప్లేసులో కాజల్

దాంతో ఆమె వచ్చిన వారిని కాదనకుండా రేట్ పెంచి చెబతోంది.దాంతో ఆమె బదులుగా దాదాపు అంతే క్రేజ్ ఉన్న కాజోల్ ని తీసుకున్నారు.ఈ చిత్రాన్ని రామ్ తో జగడం తీసి చేతులు కాల్చుకున్న ఆదిత్య బాబు నిర్మిస్తున్నారు.ఇక ఆయన హీరోగా కూడా ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రాన్ని రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు.అలాగే కాజోలో ప్రస్తుతం రామ్ చరణ్ తేజ రాజమౌళి సినిమాలో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











