రామ్ చరణ్ కళ్ళు గురించి కాజల్

ఇక ఈ చిత్రంలోని ఇంట్రడక్షన్ సాంగ్ ని రాఘవ లారెన్స్ దర్శకత్వంలో చిత్రీకరించారు. డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి రుస్తుం గానీ డేగ గానీ టైటిల్ పెట్టే అవకాశం ఉంది. అలాగే పునర్జన్మల నేపధ్యంలో జరిగే ఈ కథలో రామ్ చరణ్ సినీ స్టంట్ మాస్టర్ గా కనపడతాడు. అంతేగాక కత్తి యుద్దాలు, గుర్రాలపై హీరోయిన్ తో ఛేజింగ్ సీన్స్ హైలెట్ గా ఉంటాయిని తెలుస్తోంది. అలాగే శ్రీహరి ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా చిరంజీవి తన కుమారుడు తో కలసి ఘరానా మెగుడు లో బంగారు కోడి పెట్ట పాటకు స్టెప్పులు వేయనున్నారు.


Click it and Unblock the Notifications











