నిషేదించాలి: ‘పెటా’ కోసం హీరోయిన్ కాజల్ ఇలా...

By Bojja Kumar

హైదరాబాద్: జంతు సంరక్షణ కోసం పోరాడుతున్న సంస్థ 'పెటా'(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్) అంటే ముందు మనకు గుర్తొచ్చేది సినీమా హీరోయిన్ల నగ్న అవతారాలు, విచిత్ర వేషధారణలు, రకరకాల ఫోజులు గతంలో చూసాం. అప్పుడప్పుడు కొందరు ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోజులు ఇవ్వడం గతంలో చాలా సార్లు చూసాం.

హాలీవుడ్లో మొదలైన 'పెటా' సంస్కృతి క్రమక్రమంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా పాకింది. తాజాగా హీరోయిన్ కాజల్ ‘పెటా' కోసం ఫోజులు ఇచ్చింది. సర్కస్ లలో జంతువులతో విన్యాసాలు నిషేదించాలని, వాటిని హింసిస్తూ ప్రేక్షకలకు వినోదం పంచడం సరైంది కాదని అంటోంది.

Kajal Agarwal team up with Gaurav for Peta

ఏనుగుల తలరాతతో పోల్చుకుని చూడండి....జంతువుల సర్కస్ నిషేదించాలి అంటూ కాజల్ అగర్వాల్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

More from Filmibeat

Read more about: kajal కాజల్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X