తారక్‌ కోసం మరో పేరు.. కాజల్ అగర్వాల్ ఏమని పిలుస్తుందో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు దగ్గర్లో ఉండడంతో అభిమానుల్లో స్పెషల్ జోష్ మొదలైంది. సోషల్ మీడియాలో తారక్ సినిమాలకు సంబంధించిన స్పెషల్ ఫొటోస్ తో పాటు ప్రయివేట్ లైఫ్ కి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక కామన్ డీపీ కూడా ట్రెండింగ్ లిస్ట్ లోకి చేరిపోయింది. గతంలో ఎప్పుడు లేని విదంగా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక కాజల్ అగర్వాల్ తారక్ కి ఒక స్పెషల్ పేరు కూడా పెట్టింది.

సెలబ్రెటీస్ కూడా..

సెలబ్రెటీస్ కూడా..

అభిమానులనే కాకుండా సోషల్ మీడియాలో సెలబ్రెటీస్ కూడా తారక్ కి సంబంధించిన ఫోటోలను వైరల్ అయ్యేలా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో వర్క్ చేసినా కూడా వారికి మంచి స్నేహితుడిలా మారిపోతుంటారు. యాక్టింగ్ లోనే కాకుండా స్నేహం చేయడంలో కూడా ఉన్నతమైన మనిషి అని సెలబ్రెటీలు కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఒక స్పెషల్ పిక్ అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది.

కామన్ డీపీ వైరల్..

కామన్ డీపీ వైరల్..

సాధారణంగా అభిమానులు వారికి ఇష్టమైన నటీనటుల బర్త్ డే మారికొన్ని రోజుల్లో రాబోతోంది అనగానే కామన్ డీపీ పేరుతో ఒక స్పెషల్ ఫోటోని రిలీజ్ చేయడం అలవాటుగా వస్తున్నదే. ఇక తారక్ కి సంబంధించిన ఫోటో కూడా వైరల్ గా మారింది. కాజల్ అగర్వాల్ అయితే ఒక స్పెషల్ పేరు కూడా పెట్టింది. కొంతమంది సెలబ్రెటీస్ అభిమానులతో కలసి కామన్ డీపీని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

తారక్ సునామీ..

తారక్ సునామీ..

ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో యాక్టింగ్ లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఇక ఆ విషయం స్పెషల్ గా చెప్పనవసరం లేదంటూ కాజల్ తారక్ కోసం తనదైన శైలిలో ఒక పేరు పెట్టింది. తరామి (TARAk + TsunaMI) అంటూ తనకు నచ్చినట్లుగా పిలుస్తానని ఇంగ్లీష్ పదాలతో కాజల్ వివరణ ఇచ్చింది. అభిమానుల తరపున అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే తారక్ అని కాజల్ ట్వీట్ చేసింది.

Recommended Video

#Betherealman: Why Mahesh Babu, Pawan Kalyan, Prabhas Are Not In Challenge ?
అడ్వాన్స్ విషెస్..

అడ్వాన్స్ విషెస్..

సోషల్ మీడియాలో తారక్ CDPని లాంచ్ చేస్తూ సినీ స్టార్స్ అడ్వాన్స్ విషెస్ అందిస్తున్నారు. థమన్, దేవి శ్రీ ప్రసాద్, రానా దగ్గుబాటితో పాటు స్టార్ హీరోయిన్స్ నివేత థామస్, నిధి అగర్వాల్ కూడా తారక్ లో ఉన్న టాలెంట్ గురించి చెబుతూ అడ్వాన్స్ విషెస్ అందిస్తున్నారు. ఇకపోతే తారక్ ప్రస్తుతం RRR సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. మే 20న ఆ సినిమాకి సంబంధించిన స్పెషల్ ఫస్ట్ లుక్ టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X