twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ది బిజినెస్ మ్యాన్' లో కాజల్ లేదు...పూరీ జగన్నాధ్

    By Srikanya
    |

    మహేష్, అభిషేక్ బచ్చన్ లతో "ది బిజినెస్ మ్యాన్" చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండు వెర్షన్ లోకి మొదట కాజల్ నే హీరోయిన్ గా అనుకున్నారు. అయితే హిందీ వెర్షన్ కి మాత్రం కాజల్ ను డ్రాప్ చేసారు పూరీ. ఈ విషయం చెప్తూ...కాజల్ ది బిజెనెస్ మ్యాన్ హిందీ వెర్షన్ లో లేదు. అబిషేక్ బచ్చన్ ప్రక్కన ఆమెను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మేము ప్రెష్ ఫేస్ కోసం వెతుకుతున్నాము. అయితే ఆమె తెలుగు వెర్షన్ లో మాత్రం ఆమెనే ఉంచాము అన్నారు. దానికి కారణం..ఆమె సింగం సినిమా ద్వారా బాలీవుడ్ కి పరచయమవటమేనని తెలిసింది. పూరీ మొదట ఆమెను హిందీకి తీసుకుందామనుకున్నప్పుడు ఆమె హిందికి పరిచయం కాలేదు. కానీ ఇప్పుడు సీన్ మారటంతో నావల్టీ ఉండదని ఈ డెసిషన్ తీసుకున్నారని సమాచారం.

    English summary
    Puri Jagannath confirmed, “Kajal Aggarwal is not in the Hindi version of The Businessman with Abhishek. We’re looking for a fresh face but she will play the lead in the Telugu version with Mahesh Babu, which I start shooting next month.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X