'AK97' లో కాజల్

దాంతో అందరకీ డేట్స్ ఎడ్జెస్ట్ చేయటం చాలా కష్టం కదా అని ఒకరిద్దరు దగ్గరవారు ఆమెతో అన్నారుట. అయితే ఆమె తనకు టైం మేనేజ్ మెంట్ తెలుసు ప్లాబ్లం లేదని చెప్తోందిట. ఇక ఈ AK97 సినిమాని ఓం ప్రకాష్ డైరక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళబోయే ఈ సినిమాలో జయప్రద హీరో తల్లిగా ప్రత్యేక పాత్రలో నటించనుంది. ఇది ఫ్యామిలీ నేపధ్యంలో జరిగే యాక్షన్ ఓరియెంటడ్ సినిమా అని దర్శకుడు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











