మహేష్ రూట్ లోనే కాజల్ అగర్వాల్ (ఫోటో ఫీచర్)

By Srikanya

న్యూఢిల్లీ: తెలుగులో బ్రాండ్ అంబాసిడర్ పదానికి పర్యాయపదంగా మారిన హీరో మహేష్ బాబు. ఇప్పుడు ఆయన దారిలోనే మిగతా హీరోలు ప్రయాణం పెట్టుని వివిధ ఉత్పత్తులు ఎండార్స్ చేసుకుంటున్నారు. మరి హీరోలేనా, మేమేం తక్కువ అన్నట్లు హీరోయిన్స్ కూడా అదే రూట్ ని ఎంచుకున్నారు. తాజాగా డాబర్‌ ఇండియా తన శిరోజ నూనె ఆమ్లా నెల్లికి ప్రచార కర్తగా నటి కాజల్‌ అగర్వాల్‌ను నియమించుకుంది. దక్షిణ భారత మార్కెట్లలో కాజల్‌ తమ ఉత్పత్తికి ప్రచారం కల్పిస్తారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

త్వరలో కాజల్‌ అగర్వాల్‌తో పత్రికలు, టీవీలలో వాణిజ్య ప్రకటనలను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. డాబర్ ఇండియా తన హెయిర్ ఆయిల్ బ్రాండ్ 'డాబర్ ఆమ్లా నెల్లి' ప్రచారకర్తగా సినీ నటి కాజల్ అగర్వాల్‌ను నియమించుకుంది. దక్షిణాది మార్కెట్లలో ఈమె ప్రచారం చేస్తుందని డాబర్ తెలిపింది. త్వరలోనే కాజల్ తో కూడిన ప్రింట్, టెలివిజన్ ప్రకటనలను విడుదల చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. వీటి ద్వారా తమ హెయిర్ ఆయిల్‌పై వినియోగదారుల్లో అవగాహనను పెంచనున్నట్టు తెలిపింది.

" సినిమాల్లో బిజీగా ఉండే నేను,నా జుట్టుని సంరక్షించుకోవటానికి డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ నే వాడతాను. నా జుట్టు సినీ మేకప్ లో భాగంగా స్టైలింగ్, కెమికల్ ట్రీట్ మెంట్ కు గురి అవుతుంది. వాటి నుంచి నాకు ఈహెయిర్ ఆయిల్ రక్షణ ఇచ్చి, రోజూ వారి నా జుట్టు పెరుగుదలకు తోర్పడి, జుట్టుని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ," అని కాజల్ ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది.

మహేష్ రూట్ లోనే కాజల్ అగర్వాల్ (ఫోటో ఫీచర్)

సౌతిండాలో బిజీగా ఉండే హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. ఆమెతో ప్రచారం చేయటం ద్వారా తమ ప్రొడుక్టు మార్కెట్ లో మరింతగా దూసుకుపోతుందని ఉత్పాదకులు భావిస్తున్నారు.

మహేష్ రూట్ లోనే కాజల్ అగర్వాల్ (ఫోటో ఫీచర్)

తెలుగులోనే కాదు..తమిళంలోనూ కాజల్ రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. విజయ్ తో చేస్తున్న జిల్లా చిత్రం తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యే అవకాసం ఉంది.

మహేష్ రూట్ లోనే కాజల్ అగర్వాల్ (ఫోటో ఫీచర్)

ఆమె తెలుగులో ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన బాద్షా, రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రాలు చేస్తోంది.

మహేష్ రూట్ లోనే కాజల్ అగర్వాల్ (ఫోటో ఫీచర్)

ఇలియానా దారిలో నడుస్తున్న కాజల్...దృష్టి ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పైనే ఉంది.

మహేష్ రూట్ లోనే కాజల్ అగర్వాల్ (ఫోటో ఫీచర్)

ఆమె నటించిన సింగం, స్పెషల్ ఛబ్బీస్ చిత్రాలు బాలీవుడ్ లో మంచి విజయం సాధించటం ఆమెకు బాగా కలిసి వచ్చే అంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X