twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ భుజంపై నిలువనంటున్న బ్రా.. బోల్డ్ పిక్.. ఏంటి.. మరీ ఇంత హాటా?

    |

    నేటితరం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంటోంది కాజల్ అగర్వాల్. దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెట్టడంలో కూడా తానేం తక్కువ కాదని నిరూపిస్తోంది. నేటి తరం యంగ్ హీరోయిన్స్ కంటే హాట్ హాట్‌గా దర్శనమిస్తూ కుర్రకారు మతిపోగెట్టేస్తోంది కాజల్. తాజాగా ఆమె తన ఇన్స్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసిన ఓ పిక్ సమ్మర్ కే సెగలు పుట్టిస్తూ పొగలు గక్కుతోంది. ఈ పిక్ చూసిన నెటిజన్లు కాజల్‌లో ఇంత మ్యాటర్ ఉందని ఇన్నాళ్లు తేలియాలేదే అని ఆశ్చర్యపోతున్నారు.

    View this post on Instagram

    #dreamycottoncandyclouds 💕

    A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

    కొత్త హీరోయిన్ అందాలు ఆరబోసి వల వేయడం చూసాం.. కానీ ఓ సీనియర్ హీరోయిన్ అయి ఉండి ఇలా తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో ఇంతలా రెచ్చిపోతుందంటే ఈ అమ్మడికి ఇంకా వెండితెర మోజు తీరలేదన్నమాట. ఇక ఈ పిక్ పరిశీలిస్తే.. ఒంటిపై ఉండీ ఉండనట్లుగా పింక్ కలర్ డ్రెస్ ధరించి తనకున్న అందాలన్నీ ఆరబోసింది కాజల్. ఓ కోణంలో కాజల్ భుజంపై నుంచి డ్రెస్ జారుతున్నట్లుగా కనిపిస్తూ.. మరో కోణంలో అసలు ఈమె డ్రెస్ వేసుకుందా? లేదా అన్నట్లుగా కనిపిస్తోంది. హాట్ హాట్ గా అందాల విందు చేస్తున్న ఈ కాజల్ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

    Kajal Aggarwal shares her hot photo

    ఇక మే 24 వ తేదీన మోడ్రెన్ సీతగా కాజల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ గతంలో ఎన్నడూ కనిపించని విలక్షణ పాత్రలో దర్శనమీయనుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కాజల్ తో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రొమాన్స్ చేయనున్నారు. మరోవైపు సీనియర్ హీరో కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రంలో కాజల్ నటిస్తోంది. ఇది గాక క్వీన్ రీమేక్ లో కాజల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సీనియర్ హీరోయిన్ అయినా కాజల్ జోష్ చూస్తుంటే మరో ఐదేళ్లు గ్యారెంటీగా వెండితెర అందాల చందమామగా కొనసాగుతుందని తెలుస్తోంది.

    English summary
    Director Teja's upcoming movie 'Sita'. Sai Srinivas Bellamkonda, Kajal Aggarwal playing lead roles in this romantic drama. Now regarding her pramotions kajal sheres hot photo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X