Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కాజల్ భుజంపై నిలువనంటున్న బ్రా.. బోల్డ్ పిక్.. ఏంటి.. మరీ ఇంత హాటా?
నేటితరం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంటోంది కాజల్ అగర్వాల్. దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెట్టడంలో కూడా తానేం తక్కువ కాదని నిరూపిస్తోంది. నేటి తరం యంగ్ హీరోయిన్స్ కంటే హాట్ హాట్‌గా దర్శనమిస్తూ కుర్రకారు మతిపోగెట్టేస్తోంది కాజల్. తాజాగా ఆమె తన ఇన్స్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసిన ఓ పిక్ సమ్మర్ కే సెగలు పుట్టిస్తూ పొగలు గక్కుతోంది. ఈ పిక్ చూసిన నెటిజన్లు కాజల్‌లో ఇంత మ్యాటర్ ఉందని ఇన్నాళ్లు తేలియాలేదే అని ఆశ్చర్యపోతున్నారు.
కొత్త హీరోయిన్ అందాలు ఆరబోసి వల వేయడం చూసాం.. కానీ ఓ సీనియర్ హీరోయిన్ అయి ఉండి ఇలా తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో ఇంతలా రెచ్చిపోతుందంటే ఈ అమ్మడికి ఇంకా వెండితెర మోజు తీరలేదన్నమాట. ఇక ఈ పిక్ పరిశీలిస్తే.. ఒంటిపై ఉండీ ఉండనట్లుగా పింక్ కలర్ డ్రెస్ ధరించి తనకున్న అందాలన్నీ ఆరబోసింది కాజల్. ఓ కోణంలో కాజల్ భుజంపై నుంచి డ్రెస్ జారుతున్నట్లుగా కనిపిస్తూ.. మరో కోణంలో అసలు ఈమె డ్రెస్ వేసుకుందా? లేదా అన్నట్లుగా కనిపిస్తోంది. హాట్ హాట్ గా అందాల విందు చేస్తున్న ఈ కాజల్ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇక మే 24 వ తేదీన మోడ్రెన్ సీతగా కాజల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ గతంలో ఎన్నడూ కనిపించని విలక్షణ పాత్రలో దర్శనమీయనుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కాజల్ తో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రొమాన్స్ చేయనున్నారు. మరోవైపు సీనియర్ హీరో కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రంలో కాజల్ నటిస్తోంది. ఇది గాక క్వీన్ రీమేక్ లో కాజల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సీనియర్ హీరోయిన్ అయినా కాజల్ జోష్ చూస్తుంటే మరో ఐదేళ్లు గ్యారెంటీగా వెండితెర అందాల చందమామగా కొనసాగుతుందని తెలుస్తోంది.