twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుకుమారిలా కనిపించే కాజల్ మనసులో ఇంత వైలెంట్ కోరికా..!

    |

    చందమామలా మెరిసే సౌందర్యం కాజల్ అగర్వాల్ సొంతం. 32 ఏళ్ల వయసులో కూడా కాజల్ కెరీర్ మంచి ఫేజ్ లో కొనసాగుతోంది. రోజు రోజుకూ ఈమె సౌందర్యం పెరుగుతుండడమే దీనికి కారణం. సుకుమారిలా కనిపించే కాజల్ అగర్వాల్ మనసులో చాలా వైలెంట్ కోరిక దాగి ఉంది. ఇప్పటి వరకు హీరోల సరసన అందాలు ఆరబోసిన కాజల్ అగర్వాల్ కు పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటించాలని కోరికగా ఉందట. యాక్షన్ చిత్రంలో పోరాటాలు చేయడానికి కూడా తాను ఉవ్విళ్లూరుతున్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ కు ఇలాంటి కోరిక ఎందుకు కలిగిందని ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

    చందమామగా పాపులర్

    చందమామగా పాపులర్

    కాజల్ అగర్వాల్ ఈ ముహూర్తాన చందమామ చిత్రంలో నటించిందో కానీ ఆ పేరు ఈ భామకు అక్షరాలా సరిపోతుంది. కాజల్ ముఖ సౌందర్యం చంద్రబింబంలా ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటుంది. కాజల్ అందరిని ఆకర్షించడానికి ఇదే కారణం.

     పెరుగుతున్న అందం

    పెరుగుతున్న అందం

    హీరోయిన్లు ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ ఆ ఆప్రభావం కనిపిస్తోంది. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రోజు రోజుకూ కాజల్ అగర్వాల్ అందం పెరుగుతూనే ఉంది. కాజల్ టాలీవుడ్ కు వచ్చి దశాబ్దంపైగా అవుతోంది. అయినా కూడా ఈ భామ స్థిరంగా మంచి అవకాశాలని అందుకుంటోంది.

    Recommended Video

    Kajal Aggarwal gives clarity over pregnancy ప్రెగ్నెన్సీపై కాజల్ క్లారిటీ
    స్టార్స్ అందరితో

    స్టార్స్ అందరితో

    కాజల్ అగర్వాల్ దాదాపుగా సౌత్ లో ఉన్న స్టార్స్ అందరితో నటిచింది. మగధీర చిత్రంలో మిత్రవింద పాత్రలో రాణిగా నటించి మెప్పించింది. గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించింది.

     ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందట

    ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందట

    వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ కాజల్ అగర్వాల్ కు మాత్రం ఓ కోరిక అలాగే ఉండిపోయిందని చెబుతోంది. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో, పోరాట సన్నివేశాల్లో నటించాలనేది కాజల్ కోరికట. అలాంటి అవకాశం వస్తే మాత్రం అదరగొడుతానని ధీమా వ్యక్తం చేస్తోంది.

    English summary
    Kajal Aggarwal wants to act in action based movies. Till now Kajal Aggarwal romanced with all top South stars
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X