For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'మగధీర' తో సుడితిరిగి 'డార్లింగ్'తో బిజీ అయిపోయింది..!?
News
oi-Saraswathi N
By Sindhu
|
'లక్ష్మీ కళ్యాణం" చిత్రంతో తెరంగేట్రం చేసి 'మగధీర' చిత్రంతో ఒక్కసారిగా టాప్ రేంజ్ కు వెళ్ళిన కాజల్, తరువాత వచ్చిన డార్లింగ్ సినిమా కూడా హిట్ కావడంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కాజల్ రామ్ చరణ్ తో 'మెరుపు', జూనియర్ ఎన్టీఆర్ తో 'బృందావనం ' మరియు దశరధ్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇవే కాక కాజల్ రెండు తమిళ చిత్రాలలో కూడా నటిస్తోంది.
తాజాగా కాజల్ ఒక కన్నడ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కొత్త దర్శకుడు రఘు హసన్ తీస్తోన్న 'తథాస్తు' చిత్రంలో హీరో 'చిరాగ్' సరసన కాజల్ నటిస్తున్నట్లు హాసన్ తెలిపారు. మొదట ఈ సినిమాకోసం బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ను సంప్రదించినప్పటికీ, ఇప్పుడు ఆ పాత్రకు కాజల్ ను ఖరారు చేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాని అంజలీ నాగరాజ్ నిర్మిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కాజల్ ప్రభాస్ డార్లింగ్ జూ ఎన్టీఆర్ బృందావనం మెరుపు రామ్ చరణ్ తేజ్ kajal prabhas darling jr ntr brindavanam merupu ram charan teja
Story first published: Monday, August 2, 2010, 16:34 [IST]
Other articles published on Aug 2, 2010