Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కమల్ హాసన్‌తో కాజల్ లిప్‌లాక్ సీన్!
హైదరాబాద్: యూనివర్శల్ హీరో కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉత్తమ విలన్'. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ....చివరకు హీరోయిన్ కాజల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో కలిసి లిప్ లాక్ ముద్దు సీన్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ సినిమా అంటే తప్పకుండా లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే మరి.
వాస్తవానికి 'ఉత్తమ విలన్' సినిమా స్టోరీ కమల్‌తో ఓకే అయిన వెంటనే.... కాజల్‌ను హీరోయిన్గా తీసుకోవాలని నుకున్నారు. కానీ అప్పుడు డేట్స్ లేవంటూ కాజల్ తిరస్కరించింది. ఆ తర్వాత ఇతర హీరోయిన్లను తీసుకుందామని అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల ఓకే కాలేదు. ప్రస్తుతం కాజల్ అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో ఆ అవకాశం తిరిగి తిరిగి మళ్లీ ఆమె వద్దకే చేరింది.
ఉత్తమ విలన్ చిత్రానికి క్రేజీ మోహన్ రచయితగా పని చేస్తున్నారు. ప్రముక తమిళ నిర్మాతలు తిరుపతి బ్రదర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.