కాజల్ కు ‘ఆర్య 2’ఆశలు
కాజల్ అగర్వాల్ నటించిన చందమామ, పౌరుడు, లక్ష్మీ కళ్యాణం వరుస విజయాలు సాధించాయి. మగధీర చిత్రంతో ప్రేక్షాంద్ర మన్ననలు దక్కించుకొంటున్న కాజల్ అగర్వాల్ చాలా పెద్ద బ్యానర్ల ఆఫర్లతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం యువ అందగాడు, హీరో అల్లు అర్జున్ నరనన "ఆర్య 2" లో నటిస్తున్నారు. కాజల్ మాట్లాడుతూ తనకు 'బన్ని" సినిమా చాలా బాగా నచ్చిందని అందులో అల్లు అర్జున్ 'బన్ని" సినిమాలో చాల అద్బుతంగా డ్యాన్స్ చేశారని, అల్లు సెట్స్ లో చాలా ప్రొఫిషినల్ గా ఉంటారని చెప్పింది, 'ఆర్య 2"లో తను ఒక అద్బుతమైన పాత్రను పోషించానని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇది కూడా భారీ విజయం సాదిన్తుందని దీమా వ్యక్తం చేసింది.
More from Filmibeat
kajal allu arjun sukumar pourudu magadheera arya2 bunny కాజల్ అగర్వాల్ చందమామ లక్ష్మీ కళ్యాణం ఆర్య2 అల్లు అర్జున్ బన్ని


Click it and Unblock the Notifications











