కాజల్‌కు మలయాళం సెక్స్ సినిమా ఆఫర్లు!
కాజల్ అగర్వాల్, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ ఇటీవల సింగం సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వేడి ఉన్నప్పుడే మరిన్ని అవకాశాలు రాబట్టు కోవాలనే ప్లాన్ వేసి...టాప్‌లెస్ ఫోజులతో మరింత వేడి రాజేసింది. ఇలా చేయడం ద్వారా దేశ వ్యప్తంగా వార్తల్లో నిలిచింది కాజల్. దీనికి తోడు నా ఫోటోను మార్ఫింగ్ చేశారంటూ హడా వుడి చేసి మీడియా దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
పబ్లిసిటీ పెంచుకోవడానికి, అవకాశాలు దక్కించుకోవడానికి కాజల్ వేసిన ఈ ప్లాన్ పై ఇప్పడు పలు రకాలు జోక్స్ పేలుస్తున్నారు సినీ జనాలు. ఇలా బట్టలు విప్పడం ద్వారా బాలీవుడ్ అవకాశాలు రావని, ఇలాంటి చర్యల వల్ల వచ్చేవి మలయాళంలో షకీలా నటించిన తరహా సెక్స్ సినిమా అవకాశాలు మాత్రమే అని..సెటైర్లు వేస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ ఉంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే బాలీవుడ్‌లో ఉన్న వందల మంది భామల మధ్య....నిలదొక్కుకోవాలంటే ఇలాంటి చేయక తప్పదుగా అంటూ తన సన్నిహితులతో అంటోందట కాజల్.


Click it and Unblock the Notifications











