బిజినెస్ మేన్ హిట్‌తో... టెన్షన్ పోయింది

ఈ సినిమా తర్వాత తను చేయబోయే సినిమాల గురించి మాట్లాడుతూ... మురుగదాస్ దర్శకత్వంలో నటించాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఆ కోరిక 'తుపాకి' చిత్రంతో తీరుతున్నందుకు ఆనందంగా వుంది. ఇందులో నా పాత్ర చాలా జాలీగా వుంటుంది. పక్కాగా చెప్పాలంటే నా నిజజీవితానికి దగ్గరగా వుంటుందని చెప్పొచ్చు. మురుగదాస్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుందని తెలిపింది. ఈ చిత్రంతో పాటు సూర్య-కె.వి.ఆనంద్‌ల కాంబినేషన్‌లో 'మావూటన్' అనే మరో చిత్రం చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











