అల్లు అర్జున్ కోసం విప్పేసిన కాజల్
ఆర్య2 లో నటించిన అల్లు అర్జున్, కాజల్ మంచి స్నేహితులు. తనింతవరకూ నటించిన హీరోయిన్లలో కాజల్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అల్లు అర్జున్ చెప్పాడంటే వారెంత మంచి స్నేహితులో తెలిసిపోతుంది. అందుకేనేమో కాజల్ ఇంతకు ముందెన్నడూ లేనంతగా అల్లు అర్జున్ తమ్ముడు నడిపిస్తున్న సౌత్ స్కోప్ మ్యాగ్జయిన్ కోసం పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది.
తను నాయికగా పరిచయం అయిన లక్ష్మీకళ్యాణం, మంచి పేరు తెచ్చిపెట్టిన చందమామ చిత్రాలలో లంగా ఓణీల్లో అచ్చమయిన పదహారణాల తెలుగమ్మాయిలా నటించిన కాజల్ ఇప్పటివరకూ గ్లామరస్ కనిపించినా మరీ చిన్న గౌన్లు వేసుకొని ఏ చిత్రంలోనూ నటించలేదు కానీ అల్లు అర్జున్ కోసమే సర్జుకుపోయి ఇలా చిట్టి పొట్టి గౌన్లు వేసుకుందని టాలీవుడ్ టాక్..!!
కాజల్ అల్లు అర్జున్ సౌత్ స్కోప్ మ్యాగ్జయిన్ టాలీవుడ్ ఆర్య2 kajal allu arjun south scope magazine tollywood kajal hot photo shoot


Click it and Unblock the Notifications