న్యూడ్ ఫోజులివ్వాల్సిన కర్మ పట్టలేదు: కాజల్
దక్షిణాది నుంచి బాలీవుడ్ బాట పట్టిన భామలంతా...అక్కడ పాపులర్ కావడానికి, అవకాశాలు దక్కించుకోవడానికి ఉండి లేనట్లుండే పొట్టి డ్రెస్సులతో, మత్తెక్కించే అందాలతో సెమీన్యూడ్‌గా మ్యాగజైన్‌పై దర్శనం ఇస్తుండటం కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అసిన్, త్రిష తదితరులు ఆ కోవలోకి వస్తారు. తాజాగా 'సింగం" సినిమా ద్వారా బాలీవుడ్ బాట పట్టిన కాజల్‌ను కూడా సెమీ న్యూడ్ గా తమ మ్యాగజైన్ పైకి లాగడానికి ప్రయత్నించి మాక్సిమ్ అనే మ్యాగజైన్.
అయితే కాజల్ మాత్రం అందుకు నిరాకరించింది. నేనేమీ వయసైపోయిన హీరోయిన్‌ను కాదని, న్యూడ్ ఫోజులివ్వాల్సిన కర్మ తనకు పట్టలేదని తేల్చి చెప్పిందట. నేను ఇంకా యవ్వనంతో ఉన్నాను, వయసై పోయిన హీరోయిన్లు చేస్తున్నట్లు నేనూ చేస్తానని ఊహించుకుంటే ఎలా? అంటూ ఎదురు ప్రశ్నిచిందట.
అమ్మడు ఇలా ఎగిరెగిరి పడుతుండటంపై మాక్సిమ్ జనాలు రకరకాలు చర్చించుకుంటున్నారు. కాజల్‌కు ఎప్పటికైనా గడ్డు పరిస్థితులు రాక పోతాయా? విప్పాల్సిన సమయంలో విప్పక పోతుందా? ఆమెను మేము చూడక పోతామా? అంటూ సెటైర్లు విసురుతున్నారు.


Click it and Unblock the Notifications











