ఎన్టీఆర్ రెండో హీరోయిన్ గా ఇలియానా?

By Staff
Kajal Agarwal
జూనియర్ ఎన్టీఆర్- వివి వినాయక్ ల కాంబినేషన్ లో రానున్న ప్రతిష్టాత్మక చిత్రంలో రెండో హీరోయిన్ గా కాజల్ ఎంపికయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలు పోషించనున్నారు. ఇలియానా ప్రధాన హీరోయిన్. కాజల్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ సరసన నటిస్తోంది. ఆ సినిమా సగం కూడా పూర్తి కానందువల్ల కాజల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు డేట్స్ ఇప్పట్లో ఇవ్వడం సాధ్యపడకపోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X