ప్రిన్ప్ మహేష్ కి ఎవరు సరిజోడి కాజల్? హన్సిక?
ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు. అందుకే అతని పక్కన నటించడానికి కథానాయికలు మోజుపడతారు. ముఖ్యంగా యువకథానాయికలు కాజల్ అగర్వాల్, హన్పికలు ప్రిన్స్ మహేష్ బాబుతో నటించడానికి ఇష్టపడుతున్నారు. అందుకని సురేందర్ రెడ్డికి కబురు పంపుతున్నారట. సురేందర్ రెడ్డికి ఎందుకు అనుకుంటున్నారా? ప్రిన్స్ హీరోగా రూపొందే 'మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రానికి ఇతగాడే దర్శకత్వం వహిస్తున్నాడట. మరి ప్రిన్స్ కాజల్, హన్పికలలో ఎవర్ని ఎంచుకుంటాడో వీరిద్దర్నీ పక్కకునెట్టి కొత్త బ్యూటీని చూసుకుంటారో? ఎరైతే ప్రిన్స్ కి సరిజోడి? నాకైతే కాజల్ అనిపిస్తోంది మరి మీకు?
మహేష్ బాబు కాజల్ హన్సిక సురేందర్ రెడ్డి మిస్టర్ ఫర్ ఫెక్ట్ mister perfect mahesh babu kajal hansika surendar reddy


Click it and Unblock the Notifications