షాకిస్తూ కాజల్ టాప్ లెస్ న్యూడ్ ఫోటో
ఇన్నాళ్లూ హోమ్లీ పాత్రలకు పరిమితమైన కాజల్ కీ సెక్సీ నటిని,గ్లామర్ హీరోయిన్ ని అనిపించుకోవాలనే కోరిక పుట్టినట్లుంది.అందుకోసం ఆమె ప్రయత్నాలు మొదలెట్టింది.అందులో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు అర్ధనగ్నంగా పోజులిచ్చింది. చేతులు అడ్డుగా ఉంచుకొని టాప్‌లెస్‌గా ఉన్న ఫోటోను ముఖచిత్రంగా ప్రచురించారు. దక్షిణాదిన ఇలాంటి విషయాలకు కాస్త దూరంగా ఉండే కాజల్ ఇలా కనిపించేందుకు ఎందుకు ఒప్పుకొందో అని సినీ పరిశ్రమలోని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుల దృష్టిలోపడేందుకే ఈ ఫోటోలు హంగామా అంటున్నారు. ఈ హాట్ చిత్రాలు కాజల్‌కి గ్యారెంటీగా హిందీలో అవకాశాలు తీసుకొస్తాయని భావిస్తోంది. అజయ్‌దేవగణ్ నటించిన 'సింగమ్'లో చేసిన కాజల్ కి ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో అవసరమైతే గ్లామర్ ఒలికించడానికి తాను సిద్ధమని ఇలా సంకేతాలు పంపిస్తోంది.ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్ సరసన ది బిజినెస్ మ్యాన్ చిత్రంలో చేస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రారంభమైన ఆ చిత్రం పై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











