రాజమౌళి డైరెక్షన్ లో కాజల్ -ప్రభాస్..!?
మగధీర సినిమాతో కాజల్ ని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టిన రాజమౌళీ దర్శకత్వంలో ఈ అమ్మడు మరోసారి నటించబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించబోతున్న సోషియో ఫాంటసీ మూవీలో ఈ మిత్రవిందని కథానాయికగా ఎంపిక చేసారని సమాచరం.
మగధీర సినిమాలో కాజల్ నటనకి ఇంప్రెస్ అయిన రాజమౌళి ఈ సినిమా లో పాత్రకి కూడా అలాంటి షేడ్స్ ఉండటంతో కాజల్ వైపు మొగ్గు చూసాడట. అలాగే ప్రభాస్ సరసన డార్లింగ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాలతో జతకట్టిన కాజల్ తనకి మంచి హిట్ ఫెయిర్ అని భావించిన ప్రభాస్ కూడా కాజల్ కే ఓటేసాడట.


Click it and Unblock the Notifications











