twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ విప్పితే ఎవరు చూస్తారంటూ...

    By Srikanya
    |

    మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం హిట్టవటంతో దాదాపు నెంబర్ వన్ స్టార్ కి ఎదిగిన కాజల్ కబుర్లు విన్న వారు వెనక నవ్వుకుంటున్నారు.ఆమె మాటలను తలుచుకుని కామిడీ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏమి అంది అంటే...బీచ్ ఒడ్డున టూపీస్ బికినీ ధరించి పోజులివ్వమంటే... దానికి నేను ససేమిరా ఒప్పుకోను. నేను హీరోయిన్ అయిన రోజునే వల్గారిటీ జోలికి పోకూడదని నిశ్చయించుకున్నాను. అది సినిమాల్లో అయినా, ఫొటోషూట్స్‌లో అయినా నా నిర్ణయంలో మాత్రం మార్పుండదు.

    హద్దు మీరాల్సిన పరిస్థితి వస్తే... నేను ఈ రంగంలోనే ఉండను అంది. అయితే ఇది విన్న వారు కాజల్ విప్పితే మాత్రం చూసేవారు ఎవరు...ఆమె బికినీ వేస్తే ఆ బక్క పలుచని అందాలని భరంచలేము ..ఆ విషయం కాజల్ కి తెలుసు కాబట్టే అలా బిల్డప్ లు ఇస్తూ స్టేట్ మెంట్లు ఇస్తోంది అంటున్నారు. అయితే తాజాగా కాజల్ ఓ ఫోటో షూట్ కోసం సెక్సీగా పాల్గొనబోతోంది. దాన్ని సమర్ధించుకుంటూ...బాలీవుడ్‌లో ఫొటోషూట్‌లు కామన్.

    త్వరగా అక్కడ ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు చేరువ కావాలంటే ఇలాంటివి తప్పవు. కాకపోతే వీటి విషయంలో కూడా నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయంటోంది. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న ఆమె ఇప్పుడు తోటి హీరోయిన్స్ కు కామిడీ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం కాజల్ నటించిన 'దడ" చిత్రం విడుదల రెడీ అయింది. ఇందులో ఆమె పాత్ర చాలా బబ్లీగా ఉంటుంది. చైతూతో నటించడం ఓ స్వీట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తోంది. అలాగే ఈ ఏడాదే మహేష్‌తో 'బిజినెస్ మ్యాన్"లో నటించబోతున్నాను. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఇది. ఇక తమిళంలో సూర్యతో 'మాట్రాన్"లో చేస్తున్నాను. కేవీ ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు అని మురసిపోతూ చెప్పింది.

    English summary
    I do have my reservations also, which I am not going to cross. I believe that one doesn’t need to show your skin or wear bikini to look glamorous. There is a fine line between vulgarity and glamour.”....Kajal Aggarwal
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X