రామ్ చరణ్ కు కాజల్ 'నో'!

దీంతో ఈ పాత్రకు 'బోణి' చిత్రం ద్వారా పరిచయమైన నాయిక 'కృతి' పేరును పరిశీలిస్తున్నారట. విశ్వసనీయ కథనం ప్రకారం ఇందులో చరణ్ ప్రేమ విఫలమైన యవకుడిగా నటిస్తున్నాడని సమాచారం. షూటింగ్ చాలా వరకు న్యూయార్క్ లో జరగనుంగదని త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.
More from Filmibeat
ram charan genelia kajal bhaskar magadheera kriti boni katha రామ్ చరణ్ జెనీలియా కాజల్ భాస్కర్ మగధీర కృతి బోణి కథ


Click it and Unblock the Notifications











