రామ్ చరణ్‌నిచూస్తే నాకు భయం...కాజల్
రామ్ చరణ్ సరసన 'మగధీర' చిత్రంలో చేసిన కాజల్ ఆ జ్ఞాపకాలను మీడియాముందుంచింది. ఆమె మాటల్లోనే..."మగధీర సినిమా చేస్తున్నప్పుడు చరణ్‌నిచూస్తే నాకు భయం వేసింది. ఆరిస్టుగా నా కంటే అతను జూనియర్ అయినా..ఆయనలోని ఫైర్ నన్ను భయపెట్టింది. గుర్రంపై చరణ్ స్పీడ్ చూసి పడిపోతాడేమో అని అందరం భయపడ్డాం. డాన్స్ లో కూడా ఆయన ఫాదర్ చిరంజీవిగారిలో ఉన్న ఫైర్ చరణ్ లో ఉంది. మళ్లీ చరణ్‌తో మెరుపులో కలిసి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అంటోంది కాజల్.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











