మహేష్ బిజినెస్ తో సమంతకి షాకిస్తానంటోంది కాజల్...!?
కాజల్ ఊపుమీదుండగా తెలుగునాట అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగిన సమంత ఇప్పుడు తెలుగులో కాజల్ కి దీటైన నాయికగా ఆమెకి గట్టి పోటీనిస్తోంది. బాలీవుడ్ కివెళ్ళిన కాజల్ అక్కడ టాప్ హీరోయిన్ గా ఎదగాలని అనుకుంటూ ఉంటే ఇప్పుడు సమంత కూడా ఆమెనే అనుసరిస్తూ బాలీవుడ్ బాట పట్టింది.
గౌతమ్ మీనన్ తీస్తున్న సినిమాతో బాలీవుడ్ లోనూ ఆమె సాగా వేయనుంది. తెలుగులో కాజల్ కంటే బాగా లేటుగా వచ్చి మరీ ఆమెతో సమానంగా ఎదిగిన సమంత ఇప్పుడు హిందీలో కాజల్ వెనకే వెళ్లి ఆమెని దాటిపోతుందా? బయటకి నవ్వులు చిందిస్తూ స్నేహితులమన్నట్టు బిల్డప్ ఇస్తున్నా కానీ ఈ బృందావనం గోపికలిందరి మద్య ఎప్పుడూ కీచులాటలున్నాయని ఇండస్ట్రీ టాక్. మహేష్ తో సమంత దూకుడులాంటి మిట్ కొడితే దానిని మంచి పోయే హిట్ బిజినెస్ మ్యాన్ తో కొడతానని కాజల్ కాన్ఫిడెంట్ గా ఉంది.


Click it and Unblock the Notifications











