»   » కాలకేయ ప్రభాకర్ ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ రిలీజ్ డేట్

కాలకేయ ప్రభాకర్ ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నటించిన 'బాహుబ‌లి' చిత్రంతో కాళ‌కేయ గా సినిమా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పొందిన ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన వైవిధ్య‌మైన చిత్రం 'ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి'.. ఈచిత్రాన్ని సూర్య‌దేవ ఫిల్మ్ కార్పోరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి మ‌రియు శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్పిస్తున్నారు. రెడ్ కార్పెట్ రీల్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 4 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడ‌దల కానుంది.

English summary
Kalakeya Prabhakar's movioe Aavu Puli Madhyalo Prabhas Pelli release on 4 November.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu