‘కాలకేయ వర్సెస్ కాట్రవల్లి’ ఫస్ట్ లుక్ పోస్టర్

By Bojja Kumar

హైదరాబాద్: బాహుబలి సినిమాలో కాలకేయ పాత్ర ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. భయంకరంగా ఉండే ఈ పాత్ర లుక్... కాలకేయులు మాట్లాడే విచిత్రమైన కిలికి బాష ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలో ఈ పాత్ర పోషించిన నటుడు ప్రభాకర్ బాగా ఫేమస్ అయ్యాడు.

అలాగే.... తెలుగు సనిమా పరిశ్రమకు సంబంధించి కాట్రవల్లి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే నటుడు అలీ. కాట్రవల్ల అంటూ అలీ చేసే మ్యానరిజం కూడా టాలీవుడ్లో బాగా ఫేమస్ అయింది. ఇపుడు ఈ ఇద్దరి కాబినేషన్లో తెలుగులో ఓ సినిమా రాబోతోంది. టైటిల్ ‘కాలకేయ వర్సెస్ కాట్రవల్లి'.

Kalakeya v/s Katravalli Sankranthi poster

సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. బాక్సాఫీస్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో... లంకాలబుచ్చిరెడ్డి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శక నిర్మాతలు... ఆనంద్ కంచర్ల, శ్రీపురం కిరణ్ కుమార్. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాబోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X