Just In
- 6 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 6 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 6 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 6 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : ఓ రాశి వారు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు...!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డార్లింగ్ నిహారికకు నిశ్చితార్థం : కళ్యాణ్ దేవ్.. లవ్యూ కళ్లు అంటూ మెగా ప్రిన్సెస్ రియాక్షన్
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఈవెంట్‌ను ఎంతో చక్కగా నిర్వహించింది. మెగా అల్లు ఫ్యామిలీలు ఈ ఈవెంట్లో సందడి చేశాయి. నిహారికి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి. మళ్లీ సంక్రాంతి తరువాత అందరూ ఇలా ఓ వేదికపైకి వచ్చారు. ఇక మెగా ఫ్యామిలీ ఓ చోట చేరితో ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.

కుటుంబ సభ్యుల మధ్య..
నిహారిక-చైతన్యల నిశ్చితార్థం.. గురువారం రాత్రి ప్రయివేట్ హోటల్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకున్నారు. ఇక ఈ వేడుకులో మెగా జంటలన్నీ వైరల్ అవుతున్నాయి. అందరూ సతీ సమేతంగా ఫోటోలకు పోజులివ్వడంతో ఓ కళ వచ్చేసింది.

మెగా గ్యాంగ్..
మెగా ఫ్యామిలీ అంటే అందులో అల్లు ఫ్యామిలీ కూడా వస్తుంది. ఇక వీరంతా కలిసి ఫోటోలకు పోజులిస్తే ఎంత చక్కగా ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోలందరూ ఇలా తమ ఫ్యామిలీలతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయడం, కుర్ర గ్యాంగ్‌లో అందరూ కలిసి సందడి చేయడం జరుగుతూనే ఉంటుంది. వీరందిలో శ్రీజ ఫ్యామిలీ, కళ్యాణ్ దేవ్ కూడా కలిసి రచ్చ చేస్తుంటారు.

కళ్యాణ్ దేవ్‌తో ప్రత్యేకంగా..
నిహారికకు కళ్యాణ్ దేవ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. శ్రీజ భర్తగా, బావగా కళ్యాణ్ దేవ్‌ను ఆటపట్టిస్తూనే ఉంటుంది. ఇక నవిష్కతో ఆడుకునే సమయంలో అయితే కళ్యాణ్ దేవ్‌ను ఓ ఆట ఆడేసుకుంటుంది. కళ్యాణ్ దేవ్‌కు నిహారిన నిక్ నేమ్ పెట్టిన సంగతి తెలిసిందే.

డార్లింగ్ నిహారిక..
నిహారిక నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొన్న కళ్యాణ్ దేవ్.. ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ మేరకు కామెంట్స్ చేస్తూ.. ‘నా డార్లింగ్ నిహారిక, చైతన్య నిశ్చితార్థం జరిగింది. మీ మధ్య ఎప్పుడూ అశాశ్వతమైన ప్రేమ ఉండాలి' అంటూ మరదలిపై ప్రేమను కురిపించాడు. ఇక నిహారిక సైతం బావపై అంతే ప్రేమను చూపుతూ.. లవ్యూ కళ్లు అంటూ రిప్లై ఇచ్చింది.

ఫోటోలు వైరల్..
నిహారిక-చైతన్య నిశ్చితార్థం ఈవెంట్ ఫోటోలు తెలుగు రాష్ట్రాల్లో పుల్ వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలోనే కాకుండా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ నిహారిక ఈవెంట్, మెగా ఫ్యామిలీ బంధాలు, అనుబంధాలకు ప్రతీకలుగా నిలిచే ఫోటోలన్నీ తెగ వైరల్ అవుతున్నాయి.