మగధీరకు కీరవాణి కాదా?
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మగధీర చిత్రానికి రీరికార్డింగ్ కీరవాణి అందించలేదని సమాచారం. ఈ భాద్యతను కళ్యాణ్ మాలిక్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. కీరవాణికి కజిన్ అయిన కళ్యాణ్ మాలిక్ ఇంతకాలం కీరవాణికి సహకారంగా ఉండేవారు. అప్పటికీ మనసు మాట వినదు వంటి చిత్రాలకు సంగీతం అందించారు. కానీ ఆయన సంగీత దర్శకుడుగా సక్సెస్ కాలేదు. దాంతో మరుగున పడిన కళ్యాణ్ మాలిక్ కి అండగా మొదటినుంచీ కీరవాణినే ఉంటూ వచ్చాయి. గతంలోనూ ఛత్రపతి,సై,సింహాద్రి చిత్రాలకు కళ్యాణ్ మాలిక్ ఆర్.ఆర్ అందించారని చెప్తారు. అయితే ఇప్పుడు అధికారికంగా కళ్యాణ్ రీరికార్డింగ్ సమకూరుస్తున్నారని తెలుస్తోంది. ఇది బాగా పేరు తెచ్చిపెడితే బయిట చిత్రాలకు కూడా కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించే అవకాశం మళ్ళీ వస్తుంది. మొత్తానికి కీరవాణి చేస్తున్నది మంచి పనే.
keeravani rajamouli rerecarding kalyan malik chatrapathi sye simhadri కీరవాణి కజిన్ కళ్యాణ్ మాలిక్ ఛత్రపతి సై సింహాద్రి మగధీర


Click it and Unblock the Notifications