కళ్యాణ్ రామ్ ‘ఇజం’ మూవీ ఇంటర్వ్యూ
కమ్యూనిజం, హ్యూమనిజం, ఫెమినిజం.. ఇలా ఎన్నో ఇజాలు తెలిసిందే. కానీ 'ఇజం' అనే సినిమాలో కొత్త ఇజం వుంటుందనీ, ఇలా వుంటేనే సమాజం బాగుంటుందనే అందరికీ అనిపిస్తుందని... కథానాయకుడు కళ్యాణ్ రామ్ అన్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇజం'. అక్టోబర్ 21న సినిమాను విడుదల చేసారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్‌తో ఇంటర్వ్యూ.


Click it and Unblock the Notifications











