»   » కళ్యాణ్ రామ్ ‘చిన్న రామయ్య’?

కళ్యాణ్ రామ్ ‘చిన్న రామయ్య’?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇజం ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగా, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులు సాధించింది. ఇక ఇదే ఉత్సాహంతో వెంటనే మరో పిక్చర్ కు ప్లాన్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం డైరెక్టర్ రమేష్ వర్మతో కల్యాణ్ రామ్ కథా చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. అయితే కల్యాణ్ రామ్ కి కథ నచ్చడంతో, ఈ సినిమాకి 'చిన్ని రామయ్య' అనే టైటిల్ ఫిక్స్ చేసారని చెబుతున్నారు. కె.కె. రాధామోహన్ నిర్మించనున్న ఈ చిత్రంకు సంబంధించిన మిగతా నటీ నటుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సమాచారం.

English summary
Kalyan Ram is planning to act under the direction of Ramesh Varma. He narrated a story to Kalyan Ram Which he liked very much. They are also planning to title the movie as ‘Chinni Ramayya’. KK.Radha mohan is going to produce this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu