ట్విట్టర్ రివ్యూ : 'నా నువ్వే'లో అది మాత్రం అదుర్స్.. మిగిలినదంతా, ఆడియన్స్ రెస్పాన్స్!

Recommended Video

Naa Nuvve Movie Twitter Review

కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు జయేంద్ర ఈ రొమాంటిక్ చిత్రాన్ని తెరక్కించారు. అందాల తార తమన్నా, కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. వరుస పరాజయాలతో ఉన్న కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఈ చిత్రం చాలా కీలకం అని చెప్పొచ్చు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంపై యువతలో మంచి అంచనాలే ఉన్నాయి. దర్శకుడు జయేంద్ర గతంలో తెరకెక్కించిన 180 చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. యుఎస్ లో నా నువ్వే చిత్ర ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు చిత్రం గురించి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

కలర్ ఫుల్ మూవీ

నా నువ్వే చిత్రం కలర్ ఫుల్ గా ఉంది. దర్శకత్వం, సంగీతం బావున్నాయి.

సహనానికి పరీక్ష

ఈ చిత్రం నా సహనానికి పరీక్ష పెడుతోంది. సినిమా ప్రారంభమై ఒక గంట గడిచింది. ఇంత వరకు ఆసక్తికర సన్నివేశం ఒక్కటి కూడా రాలేదు.

కెమిస్ట్రీ లేదు

ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ లా ఉంది. ప్రేమలేదు, కెమిస్ట్రీ కూడా లేదు.

స్వీట్ లవ్ స్టోరీ కాదు.. బోరింగ్

బోరింగ్ లవ్ స్టోరీ.. ఈ సినిమాతో పోల్చితే 180 చిత్రం బాహుబలిలా ఉంటుంది.

నిజాయతీతో కూడుకున్న కథ

చిత్రం కూల్ గా ఉంది. నిజాయతీతో కూడుకున్న కథతో చిత్రాన్నితెరకెక్కించారు.

అది మాత్రం అదుర్స్

చిత్రంలో కెమెరామెన్ పిసి శ్రీరామ్ పనితనం అద్భుతంగా ఉంది. విజువల్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాయి.

నెగిటివ్ టాక్

యూఎస్ ప్రీమియర్స్ నుంచి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

ఆ రెండూ లేవు

చిత్రంలో తాజాదనం, కెమిస్ట్రీ మిస్సయ్యాయి.

సినిమా మొత్తానికి

సినిమా మొత్తానికి 2 సన్నివేశాలు మాత్రమే బావున్నాయి.

కళ్యాణ్ రామ్ నుంచి మరో

నా నువ్వే చిత్రం కళ్యాణ్ రామ్ కు మరో డిజాస్టర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X