ఇజంలో కొత్తగా ట్రై చేశాడు, చూడండి
ఎపి, తెలంగాణా బాక్స్‌ఆఫీస్ ల వద్ద దుమ్మురేపుతున్న జనతా గ్యారేజ్ చేస్తున్న చూసి ఆనందపడుతున్న నందమూరి అభిమానులకు హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ మరో కానుక అందించారు. కళ్యాణ్‌రామ్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇజం' చిత్రం టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ జర్నలిస్టు పాత్రలో, సిక్స్‌ప్యాక్‌తో కనిపించనున్నారు. 2015లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











