Throwback: అప్పుడప్పుడు ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి.. ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతావ్ జొన్నా.. ఆర్జీవీ

ఆర్జీవీ సినిమాలంటే వివాదాలు ఉండాల్సిందే. వివాదాలు సృష్టించడానికే తెరకెక్కిస్తాడేమో అనేట్టుగా కొన్ని చిత్రాలను తీస్తూ ఉంటాడు. టైటిల్ దగ్గరి నుండి మొదలయ్యే ఈ వివాదాలు సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తుంటాయి. అదే ఆర్జీవీ స్ట్రాటజీ అని అందరూ అనుకుంటారు. మూవీస్‌ను ప్రమోట్ చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా. తోచినన్ని సినిమాలను ప్రకటిస్తాడు.. అందులో ఎన్ని తెరకెక్కుతాయో.. ఎన్ని అటకెక్కుతాయో ఎవ్వరికీ తెలీదు.

అయితే కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం రిలీజ్ సందర్భంగా వర్మ, జొన్న విత్తుల మధ్య చెలరేగిన వివాదం.. ప్రస్తుతం RGV అనే సెటైరిక్ బయోపిక్ రూపకల్పనకు కారణమైంది. తాజాగా వారిద్దరి మధ్య జరిగిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకు వారిద్దరి మధ్య జరిగిన వివాదానికి కారణం ఏమిటంటే..

సంచలనం సృష్టిస్తోన్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు..

సంచలనం సృష్టిస్తోన్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు..

ఏపీ రాజకీయాలను హైలెట్ చేస్తూ.. వర్మ తీసిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టైటిల్‌తో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఎన్నో కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి.. ఈ మూవీపై రాజకీయ వర్గాలు కూడా భగ్గుమంటున్నాయి. ఇంతలా వేడి పుట్టిస్తోన్న ఈ మూవీ సంచలనంగా మారుతోంది.

టీజర్, ట్రైలర్‌తో మొదలైన రచ్చ..

టీజర్, ట్రైలర్‌తో మొదలైన రచ్చ..

దీపావళి కానుకగా విడుదల చేసిన ట్రైలర్‌ ఒక్కసారిగా ట్రెండ్ అయింది. పాత్రల తీరే కాదు.. రియల్ క్యారెక్టర్స్‌ను పోలి ఉండటంతో మరింత రిలేట్ చేసుకుంటున్నారు జనాలు. దీంతో వర్మ అనుకున్నట్లే.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అది కూడా సరిపోదన్నట్లు మరింత అగ్గిని రాజేయాలనుకున్నట్లు తెలుస్తోంది.

ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆర్జీవీ పలు ఆసక్తికర కామెంట్లను చేశాడు. ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తీయలేదని.. అంతా కల్పితమేనని తెలిపాడు. అయితే కొంత మంది రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌‌లా కనిపించడం యాదృచ్చికమంటూ తన స్టైల్లో కవర్ చేశాడు ఆర్జీవి. క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదనే మెసెజ్ ఓరియెంటెడ్ మూవీ అంటూఆర్జీవీ చెప్పుకొచ్చాడు.

జొన్నవిత్తుల ఎంట్రీ..

జొన్నవిత్తుల ఎంట్రీ..

ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా సదరు యాంకర్ ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావును కోరింది. దీంతో మరో వివాదం మొదలైంది. ఆయన చెబుతుండగా.. అదేమీ పట్టనట్టుగా వినకుండా ఫోన్ చూస్తూ ఆర్జీవీ ఉండటంతో జొన్నవిత్తుల ఫైర్ అయ్యాడు.

నీదీ ఓ బతుకా అంటూ ఫైర్..

నా అభిప్రాయాన్ని వినడం ఇష్టం లేకపోతే.. ఫోన్ చేయొద్దని ముందే చెప్పాలని ఫైర్ అయ్యాడు. నీదీ ఓ బతుకా ఇష్టమొచ్చిన సినిమాలు తీస్తూ ఉంటావ్.. కులాలో మీదో, సెక్స్ మీదో, దెయ్యం మీదో ఏదో ఒకటి తీసి మార్కెట్ చేసుకుంటావ్.. మేధావి అనుకుని ఫీల్ అవుతావ్.. నాకు చౌదరి అంటూ బిరుదు ఇచ్చాడు.. పప్పు వర్మ అని నేను బిరుదిస్తున్నాను. అన్ని తెలిసిన వాడు.. తెలివి, ఆలోచనలను బూడిదలో పోసిన పన్నీరులా చేస్తున్నవాడు అసలైన పప్పు.. పప్పు వర్మ అనే టైటిల్‌తో వర్మ బయోపిక్ తీస్తానని ఊగిపోయాడు.

Recommended Video

Ajay Devgn Look From RRR On His birthday, Missed Due To Lockdown
వర్మ కౌంటర్..

వర్మ కౌంటర్..

ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్ , నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీ తో ఎంజాయ్ చెయ్యి బేబీ, లేకపోతే ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతావ్ జొన్నా , నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్ . . వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్,కానీ ఐ లవ్ యు డా అంటూ కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు. మరి ఈ ట్వీట్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X