కామసూత్రతో లింక్ పెట్టద్దంటున్న..

దాంతో వారు ఈ మధ్య భారీ పబ్లిసిటీతో షారూఖ్ పై కింగ్ ఆఫ్ బాలీవుడ్ అనే పుస్తకాన్ని పోలీష్ బాషలో రీలీజ్ చేసుకున్నారు. ఇక వారి ఫేవరెట్ హీరో ఇక్కడి ఫ్లాఫులను కూడా అక్కడ సూపర్ హిట్ చేసే పనిలో అభిమానులు కంకణం కట్టుకుని చూస్తున్నారు.అక్కడి న్యూస్ పేపర్ Gazeta Wyborcza కూడా షారూఖ్ మినిమం నెలకోసారన్నా స్మరించుకుంటూ కవర్ పేజీలు వేస్తుంది. అంతేగాక ఆయన సూపర్ హిట్ సినిమాలను ప్రత్యేకమైన ధరతో పాఠకులకు అందిస్తోంది. ఇదంతా పోలీష్ అంబాసిడర్ Piotr Klodkowski చెప్పుకొచ్చాడు. అలాగే చివరలో ఈ కామసూత్ర కామెంట్ ని కూడా ఆయనే కలిపాడు. అంతా బాగానే ఉంది కానీ కామసూత్రని కాస్త ప్రక్కన పెట్టి మాట్లాడమంటున్నాడు షారూఖ్.


Click it and Unblock the Notifications











