నర్గీస్ ఫక్రిని సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నించాడు
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు, నిర్మాత, రచయిత కమల్ ఆర్ ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పటి వవరకు అతను చేసిన సినిమాల కంటే ఈ వివాదాలే ఎక్కువ. ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉండటానికి అలవాటు పడ్డ కమల్ ఆర్ ఖాన్ మరోసారి తన నైజాన్ని ప్రదర్శించాడు.
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి గురించి ట్విట్టర్లో కమల్ ఆర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. నర్గీస్ ఫక్కి సెక్స్ లైఫ్ గురించి కమల్ ఆర్ ఖాన్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ మధ్య నర్గీస్ చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పనిలో పనిగా ఆయన ఈ సెక్స్ అంశాల ప్రస్తావన తెచ్చారు.

‘నా బుట్(పిరుదులు) నా లిప్స్ కంటే పెద్దవిగా ఉంటాయి' అంటూ నర్గీస్ ఫక్రి కొన్ని రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేసూ...‘నా పెదాలు పిరుదుల కంటే పెద్దగా ఉంటాయి' అని నర్గీస్ ఫక్కి అన్నారు. ఆ విషయం నాకు తెలుసు' అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేసారు.
ఇంతటితో ఆగకుండా ఆమె సెక్స్ గురించి ప్రశ్నించారు. ‘ఒక మహిళ ఎంత కాలం సెక్స్ లేకుండా ఉండగలదు. ఒక వారంలో ఎన్నిసార్లు ఆస్వాదిస్తావు. ఈ విషయంలో అందరూ నిజం చెప్పాలి. అలాంటి అవసరం లేదని అబద్దం చెప్పొద్దు' అంటూ కవల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేసాడు.


Click it and Unblock the Notifications











