శంకర్ దృష్టి ఇక భారతీయుడు 2 పైనేనా!

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 2. 0 చిత్రం ఏస్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీవినీ ఎరుగని గ్రాఫిక్స్ మాయాజాలంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొన్నటివరకు వదల పర్వంగా సాగిన 2.0 చిత్రంలో కదలిక వచ్చినట్లు అర్థం అవుతోంది.

ఇక శంకర్ తదుపరి చిత్రం ఏమిటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ మధ్యన భారతీయుడు 2 చిత్రాన్ని ప్రకటించారు. 2. 0 చిత్రం ఆలస్యం కావడం, అదే సమయంలో కమల్ హాసన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ చిత్రం ఆగిపోయినట్లే అనే నిర్ధారణకు వచ్చారు.

 Kamal Haasan gives clarity on Indian 2

కానీ ఆ అనుమానాలన్నింటినీ కమల్ హాసన్ పటాపంచలు చేశారు. తాను సినిమాల్లో తప్పకుండా కొనసాగుతానని, భారతీయుడు 2 చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని ప్రకటించడంతో ఈ చిత్రానికి లైన్ క్లియర్ అయింది. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం అఖండ విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X