»   »  మిర్చి అవార్డ్స్: కమల్ హాసన్, మహేష్ బాబు, బన్నీ సందడి (ఫోటోస్)

మిర్చి అవార్డ్స్: కమల్ హాసన్, మహేష్ బాబు, బన్నీ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. దక్షిణాది భాషల్లో ఎన్నో అజరామరమైన గీతాల్ని ఆలపించిన జానకమ్మను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సౌత్ స్టార్స్ కమల్ హాసన్, మహేష్ బాబు, అల్లు అర్జున్ హాజరైన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో ఇంకా జివి ప్రకాష్ కుమార్, శివకార్తికేయన్, మధుర శ్రీధర్ రెడ్డి, అదిత్ అరుణ్, సుధీర్ బాబు, శ్రీనివాస్ అవసరాల, మధుమిత, శివ బాలాజీ, శ్రీధర్ లగడపాటి, కళ్యాణి మాలిక్, కె విశ్వనాథ్, కుష్బూ, శివ, సునిత, సుధాకర్ కోమాకుల, గంగై అమరన్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

అవార్డులన్నీ ‘ఊహలు గుసగుసలాడే' సినిమా పాటలకే దక్కాయి. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు సాంగ్ ఆఫ్ ది ఇయర్ (ఏం సందేహం లేదు..సాంగ్), మేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్(ఏం సందేహం లేదు సాంగ్ - కళ్యాణి కోడూరి), ఫిమేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్(ఏం సందేహం లేదు సాంగ్- సునీత) , మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ ది ఇయర్(కళ్యాణి కోడూరి), లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్(ఏం సందేహం లేదు సాంగ్-అనంత శ్రీరామ్) అవార్డులు దక్కాయి.

స్లైడ్ షోలో ఫోటోలు...

పురస్కారం

పురస్కారం


ప్రముఖ గాయని జానకమ్మను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

ఆశీస్సులు

ఆశీస్సులు


సింగర్ జానకమ్మకు పాదాభివందనం చేస్తూ ఆశీస్సులు తీసుకుంటున్న కమల్ హాసన్

ప్రముఖులు

ప్రముఖులు


మిర్చి మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు...

మహేష్, కమల్

మహేష్, కమల్


మిర్చి మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో కమల్ హాసన్, మహేష్ బాబు ఇలా......

అల్లు అర్జున్

అల్లు అర్జున్


మిర్చి మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో అల్లు అర్జున్.

కుష్భూ

కుష్భూ


మిర్చి మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ నటి కుష్భూ.

సుధీర్ బాబు

సుధీర్ బాబు


మిర్చి మ్యూజిర్ అవార్డుల కార్యక్రమంలో సుధీర్ బాబు.

జానకమ్మతో కలిసి

జానకమ్మతో కలిసి


జానకమ్మతో కలిసి సినీ ప్రముఖులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

కొరటాల

కొరటాల


మిర్చి మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, బిఏ రాజు, సుధీర్ బాబు, మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు


మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో మహేష్ బాబు.

సింగర్ సునీత్

సింగర్ సునీత్


మిర్చి మ్యూజిర్ అవార్డుల కార్యక్రమంలో సింగర్ సునీత.

నాగ శౌర్య

నాగ శౌర్య


మిర్చి మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో నాగ శౌర్య.

శివ బాలాజీ, మధుమిత

శివ బాలాజీ, మధుమిత


మిర్చి మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో శివ బాలాజీ, మధుమిత.

అవార్డులతో...

అవార్డులతో...


అవార్డులతో ‘ఊహలు గుసగుసలాడే' టీం.

English summary
Celebs at Radio Mirchi Music Awards 2014 Red Carpet in Hyderabad. Kamal Hassan, Mahesh Babu, S Janaki, GV Prakash Kumar, Sivakarthikeyan, Madhura Sreedhar Reddy, Adith Arun, Sudheer Babu, Srinivas Avasarala, Madhumitha, Siva Balaji, Sridhar Lagadapati, Kalyani Malik, K Vishwanath, Kushboo, Shiva, Sunitha, Sudhakar Komakula, Gangai Amaran, Vasanth graced the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu