ఆ కారణంగా కుమార్తె చనిపోయి ఉండేది.. ఇంతకీ శృతీనా? అక్షరనా?

తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. తమిళనాడులో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న డెంగీ జ్వరాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

By Rajababu

తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తమిళనాడులో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న డెంగీ జ్వరాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఒకవేళ చాతకాకపోతే అధికారం నుంచి తప్పుకోవాలని సూచించాడు.

గతంలో నా కూతురు డెంగీ వ్యాధికి గురైంది. ఆ సమయంలో ఆమె చనిపోయి ఉండేది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

Kamal Haasan: my would have faced death threat
విష జ్వరాలపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కమల్‌ ట్వీట్‌ చేశారు. ఇంతకీ జ్వరం బారిన పడింది శృతి, అక్షర అనే విషయాన్ని వెల్లడించలేదు.

అంతకుముందు అవినీతి ఆరోపణలను ఖండించిన ఏఐఏడీఎంకే నేతలు కమల్‌కి రాజకీయాల్లోకి వచ్చే దమ్ముందా అని సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X