విశ్వరూపం 2 కు 17 కట్స్ ప్రతిపాదించిన సెన్సార్.. తీవ్ర అసంతృప్తిలో కమల్!

కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. విశ్వరూపం చిత్రానికి ఇది సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వరూపం 2 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా తమిళ వర్షన్ విశ్వరూపం 2 ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ జారీ చేసారు.

కానీ హిందీ వర్షన్ మాత్రం సెన్సార్ సభ్యుల నుంచి ఈ చిత్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు మొత్తం 17 కట్స్ ప్రతిపాదించారట. అందులో కొన్ని కీలకమైన డైలాగ్స్ కూడా ఉండడంతో కమల్ హాసన్ తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 Kamal Haasan’s Vishwaroopam 2 censored with 17 cuts

2013 లో విడుదలైన విశ్వరూపం చిత్రం ఏస్థాయిలో వివాదాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. చివరకు విడుదలై మంచి విజయం సాధించింది. విశ్వరూపం 2 చిత్రం కూడా ఓ దశలో ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. కానీ కమల్ హాసన్ పట్టుబట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీలైనంత త్వరగా విడుదల చేయాలనేది కమల్ ఆలోచన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X