Don't Miss!
- News కేసీఆర్‌కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వైవిధ్య పాత్రల సృష్టికర్త కమల్ హాసన్ (రేర్ ఫోటోస్)
హైదరాబాద్: వెండితెరపై పాత్రల్ని అద్భుతంగా పండించే నటులుంటారు. అయితే పాత్రల్ని సృష్టించే నటులు మాత్రం అరుదుగానే ఉంటారు. ఇండియన్ సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన కమల్ హాసన్ రెండో కోవకు చెందుతారు. మరగుజ్జు, మానసిక వికలాంగుడు, సైకో ప్రేమికుడు అంటూ కొత్త వేషధారణలు పరిచయం చేశారు. భారతీయ వెండితెరపై తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ పుట్టినరోజు నేడు.
యూనివర్శల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ నేడు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.
కమల్ హాసన్
కమల్
హాసన్
1954
నవంబరు
7న
మద్రాసు
రాష్ట్రంలోని
రామనాథపురం
జిల్లాలోని
పరమకుడిలో
శ్రీనివాసన్-రాజ్యలక్ష్మి
దంపతులకు
మూడో
సంతానంగా
జన్మించారు.
కమల్
తండ్రి
శ్రీనివాసన్
స్నేహానికి
అత్యంత
విలువ
ఇచ్చే
వ్యక్తి.
ఆ
రోజుల్లో
హిందూ,
ముస్లిం
కట్టుబాట్లు
ఎక్కువగా
ఉన్నా
తన
ప్రాణమిత్రుడి
(ముస్లిం)కి
విలువ
ఇస్తూ,
తమ
స్నేహానికి
గుర్తుగా
తన
ముగ్గురు
కుమారుల
పేర్లకు
చివర్లో
హాసన్
చేర్చి
చారుహాసన్,
చంద్రహాసన్,
కమల్
హాసన్
అని
పేర్లు
పెట్టారు.
బాల నటుడిగా
కమల్
హాసన్
తన
ఆరేళ్ల
వయసులో
'కళత్తూరు
కన్నమ్మ'లో
నటించాడు.
1960
ఆగస్టు
12న
విడుదలైంది.
జెమినీ
గణేశన్-సావిత్రి
ప్రధానపాత్రధారులు.
కమల్
చిన్నతనంలోనే
వారి
కుటుంబం
చెన్నైకు
వలసరాగా
ఆయన
విద్యాభ్యాసం
నగరంలోని
టీ
నగర్,
ట్రిప్లికేన్‌లలో
సాగింది.
జాతీయ అవార్డులు
కమల్
తమిళం,
తెలుగు,
కన్నడం,
మలయాళం,
హిందీ
భాషల్లో
నటించారు.
జాతీయ
ఉత్తమ
నటుడి
అవార్డును
మూడుమార్లు
దక్కించుకున్నారు.
1983లో
వచ్చిన
మూండ్రాపిరై,
1988లో
విడుదలైన
నాయగన్,
1997లో
వచ్చిన
ఇందియన్
చిత్రాలకు
ఈ
పురస్కారాలు
అందుకున్నారు.
ఫిల్మ్ ఫేర్ అవార్డులు
హిందీలో
వచ్చిన
సాగర్,
విరాసత్,
తెలుగులో
సాగర
సంగమం,
తమిళంలో
16
వయిదినిలే,
సిగప్పు
రోజాక్కల్
తదితర
చిత్రాలకు
మొత్తం
19
ఫిలింఫేర్
అవార్డులు
దక్కించుకున్నారు.
నంది అవార్డులు
సాగర
సంగమం,
స్వాతిముత్యం,
ఇంద్రుడు
చంద్రుడు
చిత్రాలకుగాను
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ
నుంచి
ఉత్తమ
నటుడిగా
నంది
అవార్డులు
సొంతం
చేసుకున్నారు.
తమిళనాడు
ప్రభుత్వం
తరఫున
ఎనిమిది
సార్లు
ఉత్తమ
నటుడి
అవార్డు
అందుకున్నారు.
పద్మ అవార్డులు
1960లో
కళత్తూరు
కన్నమ్మ,
1976లో
అపూర్వ
రాగంగల్,
1993లో
దేవర్‌మగన్,
1994లో
మహానది,
1995
నమ్మవర్
తదితర
కమల్
హాసన్
చిత్రాలు
జాతీయ
అవార్డులు
దక్కించుకున్నాయి.
భారత
ప్రభుత్వం
నుంచి
పద్మశ్రీ,
తమిళనాడు
ప్రభుత్వం
నుంచి
కలైమామణి,
చెన్నైలోని
సత్యభామ
విశ్వవిద్యాలయం
తరఫున
'డాక్టరేట్'
అందుకున్నారు.
పరకాయ ప్రవేశం
పాత్రలోకి
పరకాయ
ప్రవేశం
చేశారు
అనే
మాట
కొందరు
నటుల
విషయంలో
అడపాదడపా
వింటూ
ఉంటాం.
కమల్
హాసన్
విషయంలో
మాత్రం
ప్రతి
చిత్రానికీ
వింటాం.
ఎందుకంటే
పాత్ర
కోసమే
పుట్టారు
అనిపించేలా
జీవం
పోస్తారు.
'నాయకుడు',
'సాగరసంగమం',
'గుణ',
'మహానది',
'భారతీయుడు',
'దశావతారం'...
ఇలా
ఏ
చిత్రంలోని
పాత్రను
తీసుకున్నా
-
పరకాయ
ప్రవేశం
అనే
మాటకు
నిర్వచనంలా
ఉంటుంది
కమల్
నటన.
విశ్వరూపం 2, ఉత్తమ విలన్
త్వరలో
కమల్
హాసన్
‘విశ్వరూపం
2',
ఉత్తమ
విలన్
అనే
రెండు
చిత్రాల
ద్వారా
ప్రేక్షకుల
ముందుకు
రాబోతున్నారు.