కమల్‌ మగధీర మార్చి నెలాఖరులో

By Staff

హోంపేజి సినిమా అవీ ఇవీ

13-02-2006

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో కమల్‌ హసన్‌ వైవిధ్యభరితమైన పాత్రలో నటించిన మగధీర చిత్రం మార్చి నెలాఖరులో విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో త్వరలో మార్కెట్‌లోకి వస్తుంది. హారిస్‌ జైరాజ్‌ సంగీతం సమకూర్చారు. అపరిచితుడు ఫేం రవివర్మన్‌ సినిమాటోగ్రాఫర్‌. జ్యోతిక, కమలినీ ముఖర్జీ హీరోయిన్లు. ఈ సినిమాలో కమల్‌ హసన్‌ పోలీసాఫీరుగా నటించారు. షూటింగ్‌, ఇతర పనులు పూర్తయ్యాయి. వైవిధ్యమైన పాత్రలు ఇష్టపడే కమల్‌ హసన్‌ ఈ సినిమా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ను తెగ పొగిడేస్తున్నారు. తెర మీద ఎలా ఉంటుందో చూడాలి.

హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X