రజనీకాంత్ సిన్మాలో కమల్ హసన్!

కమల్ హసన్ కూడా ఒకనాటి మేటి దర్శకుడు బాలచందర్ శిష్యుడే. గురువు గారి ఆర్ధిక బాధలు తీర్చడానికి నిర్మిత మవుతున్న ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించవలసిందిగా దర్శకుడు వాసు కమల్ కు సూచించినట్టు తెలుస్తోంది. సెంటిమెంట్లు దండిగా ఉండే తమిళ సినిమా రంగంలో ఇటువంటి వార్తలు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. రజనీకాంత్ కు, కమల్ హసన్ కు మధ్య కొన్ని ఇగో సమస్యలున్నా ఈ సినిమాలో ఇద్దరూ కన్పించబోవడం నిజంగా బాల చందర్ గొప్పతనమే.


Click it and Unblock the Notifications











