నిజమే కాని..కారణాలు వెతకటం అనవసరం: కమలీని ముఖర్జీ

By Srikanya

అవును..నా కెరీర్ చాలా స్లోగా వెళ్తోంది..నిజమే..అలాగని అలా ఎందుకని జరిగిందంటూ దానికి కారణాలు వెతుక్కోడం నాకు ఇష్టం లేదు అంటోంది కమిలినీ ముఖర్జీ. శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆనంద్, గోదావరి, గమ్యం సినిమాల తర్వాత చెప్పుకోదగిన సినిమా పడలేదు. ఈ విషయాన్ని చెప్తూ ఇలా స్పందించింది. అలాగే జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవడం చేతకాని వారు చేసే పని అంటారు రవీంద్రనాథ్ ఠాకూర్.దాన్ని నేను నమ్ముతాను. ప్రస్తుతం నేను 'విరోధి"లో చేస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్రపై చాలా ప్రేమ పెంచుకున్నాను. కచ్చితంగా ఇది వెరైటీ క్యారెక్టర్. చాలా కొత్తగా ఈ పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు నీలకంఠ.'విరోధి" తప్పకుండా నా దశ మారుస్తుంది అంటూ నమ్మకం వ్యక్తం చేసిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X