twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ ని పీకే దెయ్యం కమిలినీ ముఖర్జీ!?

    By Srikanya
    |

    త్వరలో వెంకటేష్ ని దెయ్యంలా తరిమే పాత్రలో కమిలినీ ముఖర్జీ కనపడనుంది. కన్నడంలో సూపర్ హిట్టయిన ఆప్త రక్షక చిత్రం రీమేక్ లో ఆమె చనిపోయి దెయ్యంగా మారే అమ్మాయిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనుష్క మెయిన్ రోల్ చేస్తోంది. ఒరిజనల్ డైరక్ట్ చేసిన పి.వాసు తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి నాగమల్లి అనే టైటిల్ కన్సరడేషన్ లో ఉంది. ఇక దెయ్యం వేషం గురించి కమిలిని మాట్లాడుతూ...కథలో కీలకమైన పాత్ర అది..అందుకే ఒప్పుకున్నాను. అలాగే త్వరలోనే దర్శకత్వ భాద్యతలు కూడా స్వీకరించబోతున్నానంటూ చెప్పుకొచ్చింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X