గోవిందుడు ఆడియో: కమలినీ హాట్ అండ్ సెక్సీ లుక్స్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఆడియో రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆడియో విడుదల చేసారు.

సాధారణంగా ఆడియో వేడుకలు అంటేనే....సదరు సినిమాలో నటించిన హీరోయిన్లు స్పెషల్‌ డ్రెస్సింగుతో దర్శనం ఇస్తూ ఉంటారు. ఆడియో వేడుకలో అందరి చూపులు తమపై పడేలా...హాట్ అండ్ సెక్సీగా రెడీ అయి వస్తుంటారు. ఇక ఫోటో గ్రాఫర్లంతా ఆ హీరోయిన్ల చుట్టూ తిరుగుతూ....వారి అందాలను తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేస్తుంటారు.

తాజాగా గోవిందుడు అందరి వాడేలే చిత్రం ఆడియో వేడుకలో చిట్టి పొట్టి డ్రెస్సు వేసుకొచ్చిన కమలినీ ముఖర్జీ....ఫోటో గ్రాఫర్లకు చేతి నిండా పని కల్పించింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

కమిలినీ ముఖర్జీ

కమిలినీ ముఖర్జీ

గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో కమిలినీ ముఖర్జీ శ్రీకాంత్‌కు జోడీగా నటిస్తోంది.

క్యారెక్టర్ ఆర్టిస్టు...

క్యారెక్టర్ ఆర్టిస్టు...

గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో కమిలినీ ముఖర్జీ పాత్ర కీలకమైనదిగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

కాజల్‌తో...

కాజల్‌తో...

సినిమాలో కాజల్‌తో ఉండే సీన్లలో కమలినీ ముఖర్జీ ఎక్కువగా కనిపిస్తుందని తెలుస్తోంది.

శ్రీకాంత్‌తో రొమాన్స్...

శ్రీకాంత్‌తో రొమాన్స్...

శ్రీకాంత్‌తో వచ్చే సీన్లలో కమిలీ ముఖర్జీ రొమాంటిక్‌గా కనిపిస్తుందని తెలుస్తోంది.

హీరోయిన్ ఛాన్సులు లేవు

హీరోయిన్ ఛాన్సులు లేవు

ప్రస్తుతం కమిలినీ ముఖర్జీకి హీరోయిన్ ఛాన్సులు రావడం లేదు. కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు ఛాన్సులు తగ్గాయి.

నెట్టుకొస్తోంది

నెట్టుకొస్తోంది

ఆనంద్, గమ్యం లాంటి చిత్రాల్లో కమలినీ ముఖర్జీ నటకు మంచి పేరొచ్చింది. అయితే హీరోయిన్ ఛాన్సులు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నెట్టుకొస్తోంది.

గ్లామర్ డాల్...

గ్లామర్ డాల్...

గోవిందుడు అందరి వాడేలే ఆడియో వేడుకకు ఆమె గ్లామర్ డాల్ మాదిరి దర్శనమివ్వడం బట్టి చూస్తే...తాను తెరపై మరింత గ్లామర్ పండించడానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

దర్శక నిర్మాతలు దృష్టిలో...

దర్శక నిర్మాతలు దృష్టిలో...

ఇలా ప్రత్యేక వస్త్రధారణతో హాజరవ్వడం వల్ల దర్శక, నిర్మాతల దృష్టిలో పడి అవకాశాలు దక్కించుకోవచ్చని ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.

కనిపించడం లేదు...

కనిపించడం లేదు...

ఈ మధ్య కాలంతో కమిలీ ముఖర్జీ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిండం లేదు.

గోవిందుడిపై ఆశలు...

గోవిందుడిపై ఆశలు...

గోవిందుడు అందరి వాడేలే చిత్రంపై కమిలీని ముఖర్జీ భారీ ఆశలు పెట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X