వంశి శాడిస్టు...కమిలినీ ముఖర్జీ

By Staff

ప్రముఖ దర్శకుడు వంశి ఓ శాడిస్టు..తలతిక్క..టార్చర్ పెడతాడు..ఇంతకు ముందు భానుప్రియకు నరకం చూపించాడు..కానీ ఆయనతో పనిచేస్తే కెరీర్ బాగుంటుంది అంటూ తనకు చాలా మంది చెప్పారని చెప్పుకొచ్చింది కమిలినీ ముఖర్జీ. తాను వంశి తో చేసిన గోపి..గోపిక..గోదావరి షూటింగ్ కు ముందు ఆ డైరక్టర్ గురించి వాకబ్ చేయగా ఇలా నెగిటివ్ గా చెప్పారని,అయితే అటువంటిదేమీ ఆయనలో కనపడలేదని ఆమె సర్టిఫై చేస్తోంది. వేణు, కమిలినీ జంటగా రిలీజైన గోపి..గోపిక..గోదావరి భాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కుప్పలు కుప్పలుగా సంభంధం లేని డైలాగులు, నస పెట్టే సెంటిమెంట్ ఈ చిత్రాన్ని గోదావరిలో కలపాయని చూసినవారంతా తలనొప్పికి మందులు రాసుకుంటూ చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X