For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హీరోయిన్ కమలినీ ముఖర్జికి ఎమ్ ఎల్ ఎ పదవి!?
News
oi-Saraswathi N
By Sindhu
|
'ఆనంద్" చిత్రం ద్వారా కమలినీ ముఖర్జీ కథానాయికగా శేఖర్ కమ్ముల తెరకు పరిచయం చేశాడు. ఆ తర్వాత 'హ్యాపీడేస్" చిత్రంలో కూడా కమలినీ ముఖర్జీ లెక్చరర్ గా నటించింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. తాజాగా రానా హీరో గా రూపొందుతోన్న 'లీడర్" సినిమాలో కూడా కమలిని నటించిందట. ఈ సినిమాలో ఎమ్మెల్యేగా కమలిని ఓ మంచి పాత్ర చేసిందని సమాచారం. శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఆవకాయ్ బిర్యానీ" సినిమాలో కమలిని నటించలేదు.. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. మరి శేఖర్, కమలినీని సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడో ఏమో గానీ 'లీడర్" సినిమాలో ఆమెను ఏకంగా ఎమ్మల్యేను చేసారనేది. ఫ్లాష్ న్యూస్.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కమిలినీ ముఖర్జి రానా లీడర్ శేఖర్ కమ్ముల ఆనంద్ ఆవకాయ్ బిర్యానీ గోపి గోపిక గోదావరి kamalini mukherjee rana leader shekar kammula anand avakaya biryani gopi gopika godavari
Story first published: Saturday, November 28, 2009, 15:28 [IST]
Other articles published on Nov 28, 2009