వెంకటేష్ తో చేయటం వల్ల నా అభిప్రాయం మార్చుకొన్నా...!
'ఆనంద్" చిత్రంతో తెలుగు తెరకు పరిచమయైన బెంగాలీ భామ కమలినీముఖర్జీ. తాజాగా రాజశేఖర్ తో 'మా అన్నయ్య బంగారం" చిత్రంలో నటించింది. ఇప్పుడు కథానాయికలందరూ గ్లామర్ రోల్స్ చేస్తుంటే మీరేంటీ...?ఫ్యామిలీ మూవీస్ లో నటిస్తున్నారు అని అడిగితే..నాకు కథ ముఖ్యం. కథ బాగుంటే ఏ తరహా చిత్రంలో నైనా నటిస్తాను. వెంకటేష్ గారితో చేస్తున్న 'చంద్రముఖి2" కథ నచ్చడం వల్లే పాత్ర నిడివి కొంచెం తక్కువైనా నటించాను" అని చెబుతుంది ఈ బెంగాలీ భామ...ఇప్పడున్న పోటీ ప్రపంచంలో గ్లామర్ పాత్రలు కాకుండా కేవలం కథ నచ్చితేనే చేస్తానంటున్న ఈ నాయిక ఈ నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా..లేదా..అనేది అనుమానమే.
వెంకటేష్ అనుష్క ప్రియమణి స్నేహా చంద్రముఖి కమలినీ ముఖర్జీ రిచా గంగోపాద్యాయ శ్రద్దా దాస్ పి వాసు బెల్లంకొండ సురేష్ venkatesh anushka priyamani sneha chandramukhi kamalini mukherjee


Click it and Unblock the Notifications